Tuesday, December 2, 2008

మారుద్దాం !

మారుద్దాం! అవును మనం మారుద్దాం ! ఈ స్వార్ధ రాజకీయాలను మనం మారుద్దాం !ప్రజాసేవకే అర్ధం మార్చిన ఈ నీచ రాజకీయాలను మనం మారుద్దాం.తరతరాలుగా స్వార్ధ రాజకీయాలకు బలియై అభివృద్ధిలో,నైతిక విలువలలో దిగజారిపోతున్న ఈ దేశాన్ని మార్చడానికి, మంచి రాజకీయాలకి అవకాశం ఇద్దాం .
ఇలాంటి మంచి రాజకీయాన్ని మనకి అందించే 'లోక్ సత్తా ' పార్టీని మనం గెలిపించి దేశాన్ని అవినీతి నుంచి అభివృద్ది వైపు పయనించేలా చేద్దాం.సంకోచించోద్దు?ఇంతలా ప్రజలను మభ్యపెట్టి ,వారిని మోసం చేస్తున్న పార్టీల మధ్య లోక్సత్తా నేగ్గగలదా ? అని భయపడొద్దు.మనందరం కలిస్తే అనుకున్నది తప్పక సాధించగలం!మీరు వేసే ఒక్క ఓటు మార్పును ఒక అడుగు దగ్గర చేస్తింది.
"లోక్ సత్తాని గెలిపిద్దాం, మార్పును పొందుదాం."